Current Affairs Telugu Daily

జాతీయ మహిళల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా రేఖాశర్మ
జాతీయ మహిళల కమిషన్‌(NCW) ఛైర్‌పర్సన్‌గా రేఖాశర్మ నియమితులయ్యారు. 2017 సెప్టెంబర్‌లో లలిత కుమారమంగళం ఈ పదవి నుంచి  నిష్క్రమించారు.
  • ఎన్‌సీడబ్ల్యూలో సభ్యురాలిగా ఉన్న 54 ఏళ్ల శర్మ అప్పటి నుంచి అదనంగా ఛైర్‌పర్సన్‌ బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు.
  • శర్మ స్వస్థలం హర్యానా. ఇటీవల చర్చిల్లో ‘పశ్చాతాప’ (కన్ఫెషన్‌) ఆచారాన్ని రద్దు చేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 
NCW-National Commission for Women

views: 758

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams