Current Affairs Telugu Daily

ఇద్దరు భారతీయులకు "మెగసేసే" అవార్డు
ప్రతిష్టాత్మక రామన్ మెగసేసే అవార్డు 2016 సం.రానికి ఇద్దరు భారతీయులకు దక్కింది. కర్ణాటక సంగీత గాయకులు T.M కృష్ణ, మాన్యువల్ స్కావెంజింగ్ (చేతులతో మలాన్ని ఎత్తివేసే అమాననీయ విధానం) నిర్మూలనకు అవిశ్రాంతంగా పనిచేస్తున్న 'జెజవాడ విల్సన్' ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
views: 1292



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams