Current Affairs Telugu Daily

స్టార్టప్‌ సంస్థ ‘ఈ-కళాశాల’కు ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిటూట్స్‌ అవార్డు 
తెలంగాణలోని స్టార్టప్‌ సంస్థ ఈ-కళాశాలకు ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిటూట్స్‌ అవార్డు దక్కింది.
  • 2018 ఆగస్టు 9న డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకుల నుంచి సంస్థ ఎండీ నరేశ్‌, స్మీఈవో శరత్‌లు అవార్డు అందుకొన్నారు.
  • ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇంటర్నెట్‌లో పాఠాల బోధన, సృజనాత్మకత అందించేలా వెబ్‌సైట్‌ రూపకల్పనకు గాను ఈ అవార్డు లభించింది. 

views: 770

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams