Current Affairs Telugu Daily

NSE రజతోత్సవ వేడుకలు 
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేడుకలను మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2018 ఆగస్టు 8న న్యూడిల్లీలో ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా NSE కొత్త లోగోను ఆవిష్కరించారు. సరిగ్గా 25 ఏళ్ల కిందట ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో మన్మోహన్‌సింగ్‌  ఎన్‌ఎస్‌ఈని ప్రారంభించారు. 
NSE ఛైర్మన్‌ - అశోక్‌ చావ్లా 
NSE ఏర్పాటు- 1992
NSE ప్రధాన కార్యాలయం - ముంబై
NSE-National Stock Exchange

views: 1047

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams