Current Affairs Telugu Daily

‘టెన్‌ ఐడీయాలజీస్‌’  పుస్తకావిష్కరణ
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రచించిన ‘టెన్‌ ఐడియాలజీస్‌’ పుస్తకాన్ని 2018 ఆగస్టు 7న న్యూడిల్లీ లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు. పారిశ్రామిక, పారిశ్రామిక పూర్వ యుగాల మధ్య సంఘర్షణను పుస్తకంలో చూపించే ప్రయత్నం చేసినట్లు జైపాల్‌రెడ్డి వెల్లడించారు. 
views: 1025

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams