Current Affairs Telugu Daily

‘జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌’కు రాజ్యాంగ ప్రతిపత్తి 
‘జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌’ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్‌సభ 2018 ఆగస్టు 2న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
  • రాజ్యసభ ప్రతిపాదించిన సవరణల్ని తోసిపుచ్చుతూ 123వ రాజ్యాంగ సవరణ బిల్లును మూడింట రెండొంతులకు పైగా ఆధిక్యంతో ఆమోదించింది.
  • 5 గంటల చర్చలో 32 మంది ప్రసంగించారు. సభకు హాజరైన 406 మంది సభ్యులూ ఏకగ్రీవంగా ఓటు వేశారు. 

views: 1160



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams