Current Affairs Telugu Daily

జీవశాస్త్రాలకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ 
తెలంగాణలో జీవశాస్త్రాల రంగం కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 2018 జులై 31న   హైదరాబాద్‌లోతన నివాసంలో ప్రారంభించారు. http://tsiic.telangana.gov.in/, http://www.lsprofiling.telangana.gov.in  వెబ్‌సైట్లలో ఈ పోర్టల్‌ ఉంటుంది.
views: 1288



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams