Current Affairs Telugu Daily

హైసియా వార్షిక సమావేశం
హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌(హైసియా) వార్షిక సమావేశం 2018 జులై 27న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల్లో అత్యధిక ఎగుమతులతోపాటు ఉత్తమ ప్రతిభ చూపిన పలు కంపెనీలకు వెంకయ్యనాయుడు అవార్డును ప్రదానం చేశారు.
  • ఈ రంగంలో విశిష్ఠ సేవలందించిన సైయెంట్‌ కంపెనీ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేశారు. 

views: 1178

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams