Current Affairs Telugu Daily

హార్దిక్‌ పటేల్‌కు రెండేళ్ల జైలుశిక్ష
పటీదార్‌ కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌కు గుజరాత్‌లోని ఓ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.
  • 2015లో విస్‌నగర్‌లో జరిగిన అల్లర్లు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన కేసులో హార్దిక్‌తో పాటు ఆయన సహచరులు లాల్జీ పటేల్‌, ఏకే పటేల్‌లనూ విస్‌నగర్‌ సెషన్స్‌ కోర్టు దోషులుగా తేల్చింది.
  • ముగ్గురికీ రెండేళ్ల కారాగార శిక్షతోపాటు.. రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. విస్‌నగర్‌లో 2015 జులై 23న చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి ఈ కేసు నమోదైంది.

views: 932



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams