Current Affairs Telugu Daily

కైరళీ-పీపుల్స్‌ ఇన్నోటెక్‌ పురస్కార ప్రదానోత్సవం 
కైరళీ-పీపుల్స్‌ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ఇన్నోటెక్‌’ పురస్కారాల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో 2018 జులై 25న నిర్వహించారు.
  • ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్‌, ‘మమ్ముక్కా’ భరత్‌ మమ్ముట్టి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. 
 కైరళీ-పీపుల్స్‌ (మలయాళం కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌) టీవీ ఛైర్మన్‌ - మమ్ముట్టి 

views: 957

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams