Current Affairs Telugu Daily

బాలీ బీచ్‌లో మునిగి భారత సంతతి ప్రపంచ బ్యాంకు ఉద్యోగిని మృతి 
ప్రపంచ బ్యాంకులో సీనియర్‌ ఆర్ధికవేత్తగా పనిచేస్తున్న భారత సంతతి మహిళ ఆకాంక్ష పాండే (37) బాలీలోని ఓ బీచ్‌ లో ఈతకొడుతూ సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందింది.
  • 2018 జులై 21న ఈ దుర్ఘటన జరిగినట్లు ఇండోనేషియా మీడియా వెల్లడించింది. సముద్రంలో నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించిన చోట ఈత కొడుతుండగా ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు ఆమెను లోపలికి లాక్కుని పోయాయి. 
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు -జిమ్‌ యాంగ్‌ కిమ్‌
ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం- వాషింగ్టన్‌ డి.సి. అమెరికా

views: 976

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams