Current Affairs Telugu Daily

రెండు రోజుల పాటు ఎమర్జెన్సీ వ్యతిరేక కార్యక్రమాలు-కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
దేశ వ్యాప్తంగా ఈనెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు అత్యయిక పరిస్థితి వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రులు అందరూ వీటిల్లో పాల్గొని 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యయిక పరిస్థితితో దేశ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరించాలని తెలిపింది. 
views: 880

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams