Current Affairs Telugu Daily

విజయవాడలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన 
విజయవాడలోని విద్యాధరపురంలో అమరావతి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జులై 24న భూమిపూజ చేశారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో మంచి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రముఖ మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లేకు చెందిన సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.
  • ఇందులో భాగంగానే ప్రాజెక్టు గాండీవం, ప్రాజెక్టు పాంచజన్యం కార్యక్రమాలను తీసుకొచ్చామన్నారు. వీటిని ప్రారంభించారు. 

views: 1035

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams