Current Affairs Telugu Daily

సాహితీవేత్త నిర్మలానంద మృతి
ప్రముఖ సాహితీవేత్త, ప్రజాసాహితి గౌరవ సంపాదకులు నిర్మలానంద(84) 2018 జులై 24న హైదరాబాద్‌లో మృతి చెందారు.
  • నిర్మలానంద అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. ఆయనకు ఇద్దరు కుమార్తలు, ఇద్దరు కుమారులు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1935 అక్టోబర్‌ 20న జన్మించారు.
  • తెలుగుదాసు, విపుల్‌, విపుల, అభ్యుదయ పత్రికల్లో సాహిత్య కథనాలు రాశారు. హిందీ సాహిత్య పరిచయం పేరుతో తన కలం పేరును నిర్మలానంద వాత్స్యాయన్‌గా పెట్టుకున్నారు.
  • భగత్‌సింగ్‌ రచనలను తెలుగులోకి అనువదించారు. భగత్‌సింగ్‌ రచనల్లో ముఖ్యమైన ‘నా నెత్తురు వృథా కాదు’ హిందీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.
  • దీనికి ఆయనకు పేరు ప్రతిష్ఠులు వచ్చాయి. శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యాన్ని హిందీలోకి అనువదించారు. పాలస్తీనాపై పలు కథలు, కవితలు రాశారు. వివిధ భాష ప్రముఖుల రచనను తెలుగులోకి అనువదించారు. 

views: 1139

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams