Current Affairs Telugu Daily

‘నేలవిడిచి సాము చేయడం తగునా?’ పుస్తక ఆవిష్కరణ
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ‘నేలవిడిచి సాము చేయడం తగునా?’ పుస్తకాన్ని 2018 జులై 22న విజయవాడలో సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆవిష్కరించారు.
  • ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్‌.నారాయణమూర్తి, రైతునేస్తం మాసపత్రిక సంపాదకుడు వై.వెంకటేశ్వరావును ‘రైతుమిత్ర’ పురస్కారాలతో సత్కరించారు. 

views: 1192

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams