Current Affairs Telugu Daily

సబర్మతీ ఆశ్రమ శతవార్షికోత్సవం
గుజరాత్‌లో సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో జాతిపిత.. 1917 నుంచి 1930 వరకూ నివసించారు. 1917 జూన్‌ 17న ఇది ప్రారంభమైంది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇది ప్రధాన కేంద్రంగా నిలిచింది. 1930 మార్చి 12న దండి యాత్రను గాంధీ ఇక్కడి నుంచే ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకూ ఇక్కడికి తిరిగిరానని నాడు ఆయన ప్రతినబూనారు.మహాత్మా గాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాల కృష్ణ గాంధీ సమక్షంలో ఈ వేడుకలు జరుగుతాయి.
views: 898

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams