Current Affairs Telugu Daily

‘ఇప్పచెట్టు నీడలో’ పుస్తక ఆవిష్కరణ
కోయతూర్‌ గోండి భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2018 జులై 21న తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా నార్నూరు మండలం గుంజల గ్రామంలో ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు దాసరి రచించిన ‘ఇప్పచెట్టు నీడలో’ పుస్తకం ఆవిష్కరించారు.
  • ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో సబ్‌కలెక్టరు, ఐటీడీఏ పీఓగా తాను పనిచేసినప్పటి అనుభవాలు, ఆదివాసీ గోండు గిరిజనులతో పెనవేసుకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ డాక్టర్‌ శ్రీనివాసులు దాసరి  ఈ పుస్తకాన్ని రాశారు. 

views: 1433



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams