Current Affairs Telugu Daily

సిరిసిల్ల జిల్లా జిల్లెలలో శక్తిమాన్‌ పరిశ్రమ
ప్రముఖ వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ శక్తిమాన్‌, తెలంగాణలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమ కోసం సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల ఎంపికైంది. ఈ సంస్థ వినతి మేరకు 200 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీఎస్‌ఐఐసీ అంగీకరించింది. 
views: 983

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams