Current Affairs Telugu Daily

నల్లమలలో అరుదైన శ్రీలంక పాము 
శ్రీశైలం సమీపంలోని నల్లమల అడవుల్లో అరుదైన ‘శ్రీలంకన్‌ ఫ్లయింగ్‌ స్నేక్‌’ను గుర్తించారు.
  • 2018 జులై 18న సున్నిపెంటలోని సాయిబాబా గుడి ప్రాంతంలో స్నేక్‌’ బాయ్‌ అష్రాఫ్‌ ఈ పామును గుర్తించి పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పాములను గుర్తించడం రెండోసారి, మొదటిసారి శేషాచం అడవుల్లో గుర్తించారు.
  • ఇవి ఎక్కువగా శ్రీలంక, క్షదీవుల్లోనే కనిపిస్తాయి. నల్లమల అడవుల్లో ఇలాంటి పాములు దొరకటం ఇదే మొదటిసారి.

views: 1204

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams