Current Affairs Telugu Daily

అత్యధిక రక్తదాతల డాటాబేస్గా ‘ఫ్రెండ్స్‌2సపోర్ట్‌.ఆర్గ్‌
అత్యధికంగా రక్తదాతల సమాచారం కలిగిన ఆన్‌లైన్‌ డాటాబేస్‌ ఉన్న సంస్థగా ‘ఫ్రెండ్స్‌2సపోర్ట్‌.ఆర్గ్‌’ లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డ్సుల్లోకి ఎక్కింది. 24గంటలూ అందుబాటులో ఉండే 2లక్షల మంది స్వచ్ఛంద రక్తదాతల వివరాలను ఫ్రెండ్స్‌2సపోర్ట్‌.ఆర్గ్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరచటంతో రికార్డు సొంతమైంది
views: 942

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams