Current Affairs Telugu Daily

బాలల కథా రచయిత జగదీశ్వర్‌ ఆత్మహత్య 
తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ బాలల కథా రచయిత, కార్టూనిస్ట్‌, ప్రభుత్వ తెలుగు భాషోపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్‌ (45) 2018 జులై 17న బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల శివారులోని శ్రీ బాలనర్సింహస్వామి ఆలయం సమీపంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. జగదీశ్వర్‌ రచించిన ‘చెట్టు కోసం’ అనే కథను మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది.
views: 1177

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams