Current Affairs Telugu Daily

రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లో సైకిల్‌పై పోలీస్‌ గస్తీ ప్రారంభం 
స్ట్రీట్‌ పెట్రోలింగ్‌’ పేరిట సైకిల్‌పై గస్తీ తిరిగే నూతన విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ని పంజాగుట్ట పోలీసు అమల్లోకి తెచ్చారు.
  • 2018 జులై 17న నాలుగు సైకిళ్లపై పోలీసు గస్తీ తిరిగారు. సైకిల్‌ వెనుక భాగంలో ప్రథమ చికిత్స కిట్‌ డబ్బాతో పాటు సమాచారాన్ని అందించేందుకు మాన్పాక్ట్‌, జీపీఎస్‌ సిస్టమ్‌, లాఠీ, నీటి సీసా తదితరాలు ఉన్నాయి.
  • కమ్యూనిటీ పోలీసింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తూ నేరాలను అరికట్టడం, మారుమూల ప్రదేశాల్లోకీ సులువుగా చేరుకుని, సేవలు అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. 

views: 1583

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams