Current Affairs Telugu Daily

అరుణ సాయిరామ్‌కు సంగీత కళానిధి పురస్కారం 
ప్రతిష్ఠాత్మక సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు అరుణ సాయిరామ్‌ గెలుచుకున్నారు.
  • ఆమె పేరును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీ వెల్లడించింది. ఇతర పురస్కారాల విజేతలను కూడా ప్రకటించింది.
  • 2019 జనవరి 1న ‘సదాస్‌ ఆఫ్‌ ది మ్యూజిక్‌’ ఉత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. 
సంగీత కళాచార్య అవార్డు - తంజావూర్‌ ఆర్‌.రామదాస్‌, కె.ఓమన కుట్టీ
టి.టి.కె. పురస్కారం - కల్యాణి గణేశన్‌, ఎస్‌.ఆర్‌.జి.రాజన్న
మ్యూజికాజిస్టు అవార్డు - ప్రమీల గురుమూర్తి
నృత్య కళానిధి పురస్కారం - శాంతా ధన్యరాజన్‌

views: 1139

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams