Current Affairs Telugu Daily

ఢిల్లీలో 11వ అంతరాష్ట్ర మండలి సమావేశం
16/07/2016 శనివారం ఢిల్లీలో 11వ అంతరాష్ట్ర మండలి సమావేశం ప్రధాని మోధీ అధ్యక్షతన జరిగింది. దేశభద్రత దృష్ట్య రాజకీయాలు ప్రక్కన పెట్టి నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. 10వ అంతరాష్ట్ర మండలి సమావేశం 2006లో జరిగింది.
views: 1127

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams