తాత్కాలిక కోచ్‌గా పొవార్‌ 
భారత మహిళల క్రికెట్‌ జట్టు తాత్కాలిక కోచ్‌గా టీమ్‌ఇండియా మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ రమేష్‌ పొవార్‌ను బీసీసీఐ నియమించింది.
  • సీనియర్‌ క్రీడాకారిణుల ఫిర్యాదుతో కోచ్‌ తుషార్‌  ఇటీవలే రాజీనామా చేశారు .  పూర్తిస్థాయి కోచ్‌ను నియమించేంత వరకు పొవార్‌ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

views: 1073

Current Affairs Telugu
e-Magazine
August-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams