‘తాజ్‌మహల్‌’ కాలుష్యం సమస్య పరిష్కారానికి కమిటీ!
 ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన ‘తాజ్‌మహల్‌’కు ప్రమాదకరంగా పరిణమించిన పారిశ్రామిక కాలుష్యం సమస్యను పరిశీలించి, పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి అధికారులు, నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.  
  • పర్యావరణం, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వశాఖ కార్యదర్శి సీకే.మిశ్ర ఈ కమిటీకి సారధ్యం వహిస్తారు. 

views: 1244

Current Affairs Telugu
e-Magazine
August-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams