Current Affairs Telugu Daily

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేత నొవాక్‌ జకోవిచ్‌
వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా)  గెలుపొందాడు.
  • 2018 జులై 15న లండన్‌లో జరిగిన ఫైనల్‌లో నొవాక్‌ జకోవిచ్‌ కెవిన్‌ అండర్సన్‌(దక్షిణాఫ్రికా)పై విజయం సాధించాడు. పురుషు డబుల్స్‌ టైటిల్‌ను మైక్‌ బ్రియాన్‌- జాక్‌ సాక్‌(అమెరికా) జోడీ దక్కించుకుంది.
  • ఫైనల్లో బ్రియాన్‌- జాక్‌ జంట క్లాసెన్‌(దక్షిణాఫ్రికా)-మైఖేల్‌ వీనస్‌(న్యూజిలాండ్‌)పై విజయం సాధించింది.

views: 1710

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams