Current Affairs Telugu Daily

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2018 విజేత ఫ్రాన్స్‌ 
ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2018 విజేతగా ఫ్రాన్స్‌ నిలిచింది. 2018 జులై 15న మాస్కోలో జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌ జట్టు క్రొయేషియాపై విజయం సాధించింది.
  • ఫ్రాన్స్‌ ప్రపంచకప్‌ను గెలుపొందడం ఇది రెండోసారి. ఇంతకుముందు 1998లో ప్రపంచకప్‌ సాధించింది. 

views: 1860

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams