Current Affairs Telugu Daily

యాదాద్రి శిల్పకళా వైభవం కవి సమ్మేళనం 
యాదగిరిగుట్టలో 2018 జులై 15న ఉదయ కళానిధి, సంగీత సాహిత్య సాంస్కృతిక ధార్మిక సేవా సంస్థల ఆధ్వర్యంలో యాదాద్రి శిల్పకళా వైభవం కవి సమ్మేళనం నిర్వహించారు.
  • వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన 1,116 మంది కవులు యాదాద్రిపై తమ రచనలను ఆవిష్కరించారు. ఒకే రోజు 1,116 మంది కవులతో సమ్మేళనం నిర్వహించినందుకుగానూ ఉదయ కళానిధి సంస్థ నిర్వాహకుడు శిఖా గణేష్‌కు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, తెలంగాణ రికార్డుల పుస్తకంలో చోటు దక్కింది.

views: 1139

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams