Current Affairs Telugu Daily

ఈశ్వర్‌ శర్మకు బ్రిటిష్‌ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ బిరుదు
యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఎనిమిదేళ్ల భారత సంతతి బాలుడు ఈశ్వర్‌ శర్మకు బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది.
  • అతణ్ని బ్రిటిష్‌ ఇండియన్‌ ఆఫ్‌ దియర్‌ బిరుదుతో బ్రిటన్‌ ప్రభుత్వం సత్కరించింది.
  • జూన్‌లో కెనడా వేదికగా జరిగిన ప్రపంచ విద్యార్థి క్రీడలు-2018ల్లో బ్రిటన్‌ తరఫున యోగా ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఈశ్వర్‌ బంగారు పతకాన్ని సాధించాడు.

views: 954

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams