Current Affairs Telugu Daily

‘పోకర్‌’లో ప్రపంచ విజేతకు రూ.60 కోట్లు 
లాస్‌వెగాస్‌లో నిర్వహించిన ప్రపంచ పోకర్‌ సిరీస్‌ విజేతగా ఇండియానాకు చెందిన జాన్‌ సిన్‌(33) ఆవిర్భవించాడు.
  • ఫ్లోరిడాకు చెందిన టోనీ మైల్స్‌(32)తో 2018 జులై 14 రాత్రి నుంచి జులై 15 ఉదయం వరకు నిర్విరామంగా సాగిన జూదంలో రూ.60 కోట్లు కైవసం చేసుకున్నాడు.
  • ఓడిపోయిన టోనీ రూ.34 కోట్లతో సరిపెట్టుకున్నాడు. మూడోస్థానంలో నిలిచిన మైకేల్‌ డయర్‌ ఆట మొదలైన మొదటి అరగంటలోనే రూ.25 కోట్లతో నిష్క్రమించాడు.
  • ఈ ప్రపంచ సిరీస్‌లో చేతులు కాల్చుకోవడానికి 7874 మంది రూ.6,85,000 చొప్పున సభ్యత్వ రుసుముగా మొత్తం రూ.539 కోట్లు చెల్లించారు.

views: 916

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams