Current Affairs Telugu Daily

ఎంజెలిక్‌ కెర్బర్‌కు వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్‌ 
వింబుల్డన్‌ మహిళ సింగిల్స్‌ టైటిల్‌ను ఎంజెలిక్‌ కెర్బర్‌(జర్మనీ)  గెలుపొందింది. 2018 జులై 14న లండన్‌లో జరిగిన ఫైనల్లో 30 ఏళ్ల కెర్బర్‌ 6-3, 6-3తో 36 ఏళ్ల సెరెనాను ఓడించింది.
  • ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్‌ (1996లో) తర్వాత వింబుల్డన్‌ మహిళ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది.
  • విజేతగా నిలిచిన కెర్బర్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు)బీ రన్నరప్‌ సెరెనాకు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

views: 1164



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams