Current Affairs Telugu Daily

కైరోలో 2000 ఏళ్ల నాటి 35 మమ్మీల వెలికితీత 
క్రీ.పూ.664-404 కాలంలో పాతిపెట్టిన 35 మమ్మీలను ఈజిప్టులోని కైరోకు దక్షిణాన గల సఖ్కార నెక్రోపోలిస్‌లో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక మమ్మీకి వెండితో చేసిన ముఖం ముసుగుపై బంగారం పూత ఉండటాన్ని అద్భుతంగా భావిస్తున్నారు.
  • చరిత్రలో ఇలాంటిది ఇప్పటివరకు ఒక్కటే దొరికిందని, ఇది రెండోది అని చెబుతున్నారు.
  • పిరమిడ్‌లో 30 మీటర్ల దిగువన వీటిని ఖననం చేయడానికి అప్పట్లో వాడిన నూనొ, రసాయనా గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశం దొరికిందంటున్నారు.

views: 1041

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams