Current Affairs Telugu Daily

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం
పూరీ జగన్నాథ రథయాత్ర 2018 జులై 14న ప్రారంభమైంది. జనఘోషలో జగన్నాథుడు గుండిచాదేవి ఆలయానికి బయలుదేరాడు.
  • స్వామి సోదర సోదరి(బభద్ర, సుభద్ర)తో నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాపై 9 రోజు వేడుకలకు ఆషాఢశుక్ల విదియ పర్వదినాన బయలుదేరడం ఆనవాయితీ.
  • రథయాత్రను చూడడానికి దేశవిదేశాల నుంచి భక్తుల తరలివచ్చారు. పెంచిన తల్లి(గుండిచా దేవి) కోర్కె మేరకు పురుషోత్తముడు ఆషాఢ విదియ నాడు ఆమె సన్నిధికి చేరుకుని 9 రోజులు విడిది చేసి మళ్లీ దశమి పర్వదినాన తిరుగుయాత్ర(బహుడా)గా నిజమందిరానికి(శ్రీక్షేత్రం) చేరుకోవడం ఆనవాయితీ. 

views: 921

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams