Current Affairs Telugu Daily

‘గిరిజ్యోతి’ పురస్కార గ్రహీత జంగుబాయి మృతి
ఆదివాసీలలో చైతన్యానికి కృషిచేసిన ఆదర్శమూర్తి సంత్‌ శ్రీ మెస్రం జంగుబాయి(106) 2018 జులై 12న మృతి చెందింది.
  • జంగుబాయి స్వగ్రామం కుమురం భీం జిల్లా సిర్పూర్‌(యు) మండలంలోని ధనోరా. అక్షర జ్ఞానం లేకున్నా విద్యా ప్రాధాన్యాన్ని ఆనాడే గుర్తించిన ఆమె..పాఠశాలను ప్రారంభించి స్ఫూర్తిగా నిలిచారు.
  • ఆధ్యాత్మిక భావాలతో, సేవా మార్గంలో పయనించి గురువుగా ఖ్యాతిగాంచారు. జంగుబాయి సేవను గుర్తించి ప్రభుత్వం 2010లో ‘గిరిజ్యోతి’ పురస్కారాన్ని అందజేసింది. 

views: 1289

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams