Current Affairs Telugu Daily

విశాఖలో 7 ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపనలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 2018 జులై 13న కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మంత్రి నితిన్‌ గడ్కరీ తన శాఖ పరిధిలో రూ.6,688 కోట్ల విలువైన 7 ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపనలు చేశారు.
  • ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి గడ్కరీ వినూత్నంగా ‘ఈ-శంకుస్థాపను, జాతికి అంకితం’ కార్యక్రమాలను నిర్వహించారు.

views: 1058

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams