Current Affairs Telugu Daily

అటవీ అభివృద్ధి సంస్థ ఎండీగా మల్లికార్జునరావు
 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎండీగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి పి.మల్లికార్జునరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్నారు.
views: 1068

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams