Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవం 
2018 జులై 11న తెలంగాణలో ఇంజనీర్ల దినోత్సవం నిర్వహించారు. ప్రసిద్ధ ఇంజినీర్‌, దివంగత నవాబ్‌అలీ నవాజ్‌జంగ్‌ బహదూర్‌ జయంతిని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు.
  • ఈ సందర్భంగా రిటైర్డ్‌ సీఈలు జి.ప్రభాకర్‌, జంబుల్‌రెడ్డి, మొహమ్మద్‌ గౌసుద్దీన్‌, బి.ఉమాకర్‌రావులకు స్మారక జీవిత సాఫల్య పురస్కారాలకు ప్రదానం చేశారు
  • ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్ల దినోత్సవం- సెప్టెంబర్‌ 16
  •  మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి(సెప్టెంబర్‌ 16)ని ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు.

views: 1564



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams