Current Affairs Telugu Daily

విశాఖలో డ్రోన్‌ తయారీ కేంద్రం 
విశాఖపట్నంలో డ్రోన్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ APIS ఇన్నోవేషన్‌ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ వి.వల్లీకుమారి తెలిపారు. 10వేల చదరపు అడుగుల స్థలాన్ని దీనికి కేటాయిస్తున్నామని చెప్పారు. నెలకు 25 డ్రోన్‌లను ఇక్కడ తయారు చేస్తారని వివరించారు.
views: 1052

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams