Current Affairs Telugu Daily

ట్విటర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడు ట్రంప్‌ 
ట్విటర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిలిచారు.
  • పోప్‌ ఫ్రాన్సిస్‌ 2వ స్థానంలో, ప్రధాని నరేంద్రమోడి 3వ స్థానంలో నిలిచారు. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బుర్సన్‌ కోన్‌ అండ్‌ వోల్స్‌(బీసీడబ్ల్యూ) అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
  • రీట్వీట్ల పరంగా చూస్తే ట్రంప్‌ కన్నా సౌదీ రాజు సల్మాన్‌ ఆధిక్యంలో ఉన్నారు. 

views: 879



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams