Current Affairs Telugu Daily

ఎస్‌సీవోలో భారత్‌, పాక్‌ 
భారత్‌, పాకిస్థాన్‌లు ‘షాంఘై సహకార సంఘం’ (ఎస్‌సీవో)లో నూతన సభ్యులుగా చేరడాన్ని చైనా ఆహ్వానించింది.ఇరు దేశాల జెండాలూ ఎస్‌సీవో ప్రధాన కార్యాలయం వద్ద గురువారం రెపరెపలాడాయి.
ఎస్‌సీవోలో సభ్యులుగా చైనా, రష్యా, కజకిస్థాన్‌, కిర్గిజస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లతో పాటు భారత్‌, పాక్‌ ఉంటాయి. అఫ్గానిస్థాన్‌, బెలారస్‌, ఇరాన్‌, మంగోలియా దేశాలు పరిశీలకులుగా వ్యవహరిస్తాయి. ఈ ఏడాది కూటమి అధ్యక్ష బాధ్యత చైనాకు దక్కింది.

views: 1012

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams