Current Affairs Telugu Daily

ప్రత్యేక సాధారణ సెలవుగా సకల జనుల సమ్మె 
ఆర్టీసీ కార్మికులకు సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2018 జులై 10న ఉత్తర్వులు జారీ చేసింది.
  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 2011 సెప్టెంబరరు 13 నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు.
  • ఆ కాలాన్ని ప్రభుత్వం ప్రత్యేక ఆర్జిత సెలవుగా గతంలోనే ప్రకటించింది. ప్రత్యేక సాధారణ సెలవుగా పరిగణించాంటూ కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా కోరుతున్నాయి.
  • 2011 సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 17వతేదీ వరకు సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

views: 1022

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams