Current Affairs Telugu Daily

జనాభా నియంత్రణకు ‘పరివార్‌ వికాస్‌’ 
దేశంలో అత్యధిక జనాభా ఉన్న 146 జిల్లాల్లో ‘మిషన్‌ పరివార్‌ వికాస్‌’ పథకం అమలుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. యూపీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, అసోం రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో సంతాన సాఫల్య రేటు (టీఎఫ్‌ఆర్‌) 3 అంతకంటే ఎక్కువగా ఉంది. జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ పథకం కింద ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వం అధ్యయనం జరిపిస్తుంది. టీఎఫ్‌ఆర్‌ ఎందుకు అధికంగా ఉందో పరిశీలించి.. తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
views: 1022

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams