Current Affairs Telugu Daily

సైరస్‌ మిస్త్రీ విజ్ఞప్తులను తోసిపుచ్చిన NCLT
టాటా సన్స్‌ ఛైర్మన్‌గా తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ సైరస్‌ మిస్త్రీ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(NCLT)కు వెళ్లగా ధర్మాసనం ఈ విజ్ఞప్తున్నిటినీ కొట్టివేసింది.
  • కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ను తొలగించడానికి టాటా సన్స్‌ బోర్డు డైరెక్టర్లకు ‘అధికారం’ ఉందని ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది.
  • టాటా సన్స్‌ బోర్డు, మెజారిటీ వాటాదార్లు మిస్త్రీపై ‘విశ్వాసం కోల్పోయినందునే’ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించారని బి.ఎస్‌.వి. ప్రకాశ్‌ కుమార్‌, వి.నల్లసేనాపథితో కూడిన ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం పేర్కొంది. 
NCLT-National Company Law Tribunal

views: 840

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams