Current Affairs Telugu Daily

తమిళనాడులో లోకాయుక్త బిల్లుకు ఆమోదం
లోకాయుక్త బిల్లుకు తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపింది.
  • ప్రభుత్వ ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై ఆరోపణలు, అవినీతి వ్యవహారాలను విచారించడానికి లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం-2013ను కేంద్రం రూపొందించింది.
  • దీన్ని అనుసరించి తమిళనాడులో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి.
  • శాసనసభ సమావేశాల చివరి రోజైన 2018 జులై 9న సంబంధిత బిల్లును మంత్రి డి.జయకుమార్‌ సభలో ప్రవేశపెట్టారు. 

views: 831

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams