Current Affairs Telugu Daily

సరకు రవాణాకు బుల్లి రైల్వే కంటైనర్లు
సరకుల రవాణా కోసం రైల్వే బుల్లి వాణిజ్య కంటైనర్లను ఆవిష్కరించింది. పెట్టెపై పెట్టే ఉండే వీటితో తమ ఆదాయం పెరుగుతుందని రైల్వే భావిస్తోంది.
  • ఈ సేవలను 2018 జులై 7న పశ్చిమ రైల్వే పరిధిలోని రాజ్‌కోట్‌ స్టేషన్‌లో ప్రారంభించారు. తొలి రైలును రియన్స్‌ సంస్థ బుక్‌ చేసుకుంది.
  • హర్యానాలోని కర్నాల్‌ నుంచి రెవాడీకి 82 పెట్టెల పాలీప్రోపైలీన్‌ను తరలించేందుకు రిలయన్స్‌ ఈ సేవలను ఉపయోగించుకుంది. 

views: 790

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams