Current Affairs Telugu Daily

‘సాత్‌’ ప్రాథమిక జాబితాలో ఏపీకి చోటు
విద్య, వైద్యరంగంలో మానవ వనరుల అభివృద్ధి కోసం నీతి ఆయోగ్‌ ‘సాత్‌’ పేరుతో మొదలుపెడుతున్న కార్యక్రమం అమలుకోసం ప్రాథమికంగా ఎంపికచేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చోటుదక్కింది. ‘సస్టెయినబుల్‌ యాక్షన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ హ్యూమన్‌ కేపిటల్‌ (సౌత్‌)’పేరుతో మొదలుపెడుతున్న ఈ కార్యక్రమం ద్వారా విద్య, వైద్యరంగాల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్య, వైద్యరంగంలో మూడేసి రాష్ట్రాలను దేశానికి ఆదర్శంగా (రోల్‌మోడల్‌) తీర్చిదిద్దేలక్ష్యంతో నీతిఆయోగ్‌ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది
నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్‌

views: 1150

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams