Current Affairs Telugu Daily

విదేశీ శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం బ్రిటన్‌ కొత్త వీసాలు
భారతీయులు సహా విదేశీ శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం బ్రిటన్‌ కొత్త రకం వీసాలను తీసుకువచ్చింది.
  • దేశంలో పరిశోధన రంగంలో అభివృద్ధిని పోత్సహించేందుకు.. సైన్స్‌, రీసెర్చ్‌ అండ్‌ అకాడమియా పథకం పేరుతో వీటిని 2018 జులై 6న ప్రారంభించింది.
  • ఈ వీసాల ద్వారా ఐరోపా సమాఖ్య బయటి దేశాలకు చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలకు రెండేళ్లవరకూ బ్రిటన్‌లో ఉండేందుకు అవకాశం లభిస్తుంది.
  • ఇదివరకే ఉన్న టైర్‌-5 (ప్రభుత్వ ఆమోదిత మార్పిడి) వీసాల విధానానికి ఈ కొత్త వీసానూ బ్రిటన్‌ జత చేసింది.
  • యూకే రీసెర్చ్‌ అండ్‌ ఇనోవేషన్‌(UKRI) సంస్థ ఈ కొత్త వీసాల కార్యాక్రమాన్ని నిర్వహిస్తుంది.
  • UKRIతోపాటు మరో 12 పరిశోధన సంస్థలు నేరుగా మెరుగైన నైపుణ్యమున్నవారికి స్పాన్సర్‌లుగా నిలిచి బ్రిటన్‌కు రప్పించేందుకు.. తాజా విధానంతో మీ కలుగుతుంది.
  • ఈ సంస్థలు ‘టైర్‌-5 స్పాన్సర్‌’ లైసెన్సును పొందాల్సి ఉంటుంది.
UKRI-United Kingdom Research and Innovation

views: 963

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams