Current Affairs Telugu Daily

ఉషా అథ్లెటిక్స్‌ స్కూల్‌ సింథటిక్‌ ట్రాక్‌ను మోదీ ప్రారంభించారు
ఉషా అథ్లెటిక్స్‌ స్కూల్‌ సింథటిక్‌ ట్రాక్‌ను మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.రూ. 8.5 కోట్ల కేంద్ర నిధులతో ఈ 8 వరుసల (400 మీటర్ల ట్రాక్‌)ను నిర్మించారు.ఆంగ్లంలో క్రీడలు(స్పోర్ట్స్‌) అనే పదానికి ప్రధాని నిర్వచనం పలికారు. ‘‘నైపుణ్యం (ఎస్‌-స్కిల్‌), నిరంతర శ్రమ (పీ-పెర్సెవెరన్స్‌), ఆశావాదం (ఓ-ఆప్టిమిజమ్‌), తేరుకునే తత్వం (ఆర్‌-రెజిలియన్స్‌), గట్టి పట్టుదల (టీ-టెనాసిటీ), శారీరక సామర్ధ్యం (ఎస్‌-స్టామినా)’’ అని నిర్వచించారు.
sports, S-Skill; P- Perseverance; O-optimism; R- Resilience; T-tenacity; S-Stamina.

views: 949

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams