Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ పునరుత్పాదక శక్తి కార్పొరేషన్‌కు అవార్డు
పునరుత్పాదక శక్తి రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌ న్యూ అండ్‌ రెన్యూవెబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఎకనామిక్‌ టైమ్స్‌ అవార్డు దక్కింది.
  • 2018 జులై 5న డిల్లీలో జరిగిన ఎకనమిక్‌ టైమ్స్‌ 5వ వార్షిక విద్యుత్తు సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు.
  •  కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో చేతుల మీదుగా కార్పొరేషన్‌ జీఎం ఎస్‌.యర్రంరెడ్డి అందుకున్నారు.

views: 1115Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams